Shirisha Case: వికారాబాద్ శిరీష కేసులో ట్విస్టులు హత్య జరిగిన రోజు అసలేమైంది ?

వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్‌లో నర్సింగ్​ విద్యార్థిని శిరీష హత్య కేసులో.. ట్విస్టులు మీద ట్విస్టులు కనిపిస్తున్నాయ్. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా.. శిరీష తండ్రి జంగయ్యే ఆమెను హత్య చేశారని ఆరోపిస్తూ వాగ్వాదానికి దిగారు. అల్లుడు అనిల్‌తో కలిసి హత్యకు ప్లాన్​ చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 12 June 2023, 2:22 PM IST

Published : 
  • 12 June 2023, 2:22 PM IST

Exit mobile version