US Man: ప్రేయసిని పొడిచి చంపిన ప్రియుడు.. 60 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు..!
అమెరికాలోని టెక్సాస్‌లో డంట్రవియాస్ జమాల్ మెక్ నీల్ (35).. కేటీ హోక్ అనే (47) ఏళ్ల మహిళతో సహజీవనం చేసేవాడు. ఇద్దరి మధ్యా కొంతకాలం తర్వాత విబేధాలు తలెత్తాయి. ఈ క్రమంలో మెక్ నీల్.. తరచూ కేటీని వేధించేవాడు. ఆమెపై దాడికి పాల్పడేవాడు.