Valentines day special: ప్రేమికుల అందమైన పెయింటింగ్స్

ప్రేమికుల రోజు సందర్భంగా అందమైన సుందర దృశ్యాలు

Post Published By: Srikar Creator
Updated : 14 February 2023, 10:45 AM IST
1 / 10 \"Zoom\"ప్రేయసితో గడిపే సరదా క్షణాలను చిత్రకారుడు తన పెయింటింగ్ లో చూపించాడు
2 / 10 \"Zoom\"ప్రేమికుల జంటను మంచి రూపులో తీర్చిదిద్దిన చిత్రం
3 / 10 \"Zoom\"ప్రేమకు చిహ్నం దిల్, అందులో లవ్ అనే నాలుగక్షరాలను రాసిన చిత్రం
4 / 10 \"Zoom\"నీకు నేను నాకు నీవు ఒకరికొకరం సేదతీరిన సుందర తీరం
5 / 10 \"Zoom\"ఇరువురి అరచేతులను ప్రకృతితో మమేకం చేస్తూ అందమైన రూపాన్ని తీసుకొచ్చిన చిత్రం
6 / 10 \"Zoom\"ప్రకృతి పరిమళింపులో ప్రేమికుల పలకరింపు
7 / 10 \"Zoom\"వృక్ష సౌందర్యాన్ని ప్రేమ రూపంలో చిత్రీకరించిన పెయింటింగ్
8 / 10 \"Zoom\"గగనం క్రింది భాగాన కొమ్మల అంచున జంట పక్షుల  కిలకిలలు
9 / 10 \"Zoom\"నిండు గుండెలో సగం ప్రేమ ఉంటే మరో సగం మన జంట అని చూపే సందేశాత్మక చిత్రం
10 / 10 \"Zoom\"హంస మెడ ఒంపులతో ప్రేమ రూపాన్ని సృజనాత్మకంగా చూపే సుందర పెయింటింగ్ ఇది

Published : 
  • 14 February 2023, 10:45 AM IST