

ఫిబ్రవరి 14 ను ఏవిధంగా జరుపుకుంటారో తెలుసా..?



నేషనల్ కాల్ ఇన్ సింగల్ డే



జంటలు ప్రేమికుల రోెజును జరుపుకుంటారు.



అదే ఒంటరిగా ఉండే అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే ఈ ఒంటరిగా ఆనందించే రోజుని గడపాలని తెలిపింది.



ఈ రోజును అన్నిపనులకు సెలవు తీసుకొని తమకోసం కేటాయించుకోవాలట



ఆనందంగా గడపాలని తెలిపింది



ఇష్టమైన పుస్తకాన్ని గానీ ఇష్టమైన కార్యక్రమంలో ఒక్కరిగా పాల్గొనమని దీని అర్థం



మీకు ఇష్టమోచ్చిన ఫుడ్ తినేందుకు ప్రయత్నించాలట



మీకు ఇష్టమైన ప్రదేశాలకు ఒక్కరిగా వెళ్లి ఆనందంగా గడపాలట



బాగా నచ్చే అంశాలను ఆరోజుకి గుర్తుగా జాగ్రత్తగా భద్రపరునుకోవాలి
