Siddika Sharma: అందాలు ఆరబోతలో ఏమాత్రం సిగ్గుపడని సిద్ధికా శర్మ..

సిద్ధికా శర్మా ఉత్తరాఖండ్ లో పుట్టి తెలుగు సినిమాలో నటించారు. ప్రస్తుతం నిన్నేపెళ్లాడతా అనే సినిమాలో ప్రదాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. నాని తో చేసిన పైసా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Post Published By: Srikar Creator
Updated : 1 June 2023, 7:04 PM IST
1 / 10 \"Zoom\"ఈ అమ్మడి పేరు సిద్దికా శర్మ
2 / 10 \"Zoom\"డెహ్రాడూన్ కి చెందిన మోడల్
3 / 10 \"Zoom\"మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ ప్రసిద్ది చెందారు
4 / 10 \"Zoom\"సినిమాల పై ఇంట్రస్ట్ ఉండటంతో ఆల్ ది బెస్ట్ సినిమాతో వెండితెర పై అడుగుపెట్టారు
5 / 10 \"Zoom\"అందం అభినయం ఆ భామ సొంతం
6 / 10 \"Zoom\"నాజీరా.. ఫుల్కారీ అనే మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు
7 / 10 \"Zoom\"నాని హీరోగా చేసిన పైసా సినిమాలో సహాయ నటి స్వీటీ పాత్రను పోషించారు.
8 / 10 \"Zoom\"పైసా సినిమా చేయడం వల్ల కాస్త పేరొచ్చింది.
9 / 10 \"Zoom\"ప్రస్తుతం నిన్నేపెళ్లాడతా సినిమా చేస్తున్నారు.
10 / 10 \"Zoom\"ఈ చిత్రం పోస్ట ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

Published : 
  • 1 June 2023, 7:04 PM IST