5 ప్లాన్‌లు.. 8 రోజులు.. పదుల మంది అధికారులు.. వందల మంది కార్మికలు.. వేల అనుమానాలు.. లక్షల మంది ఉత్కంఠ.. ఇదీ ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లను తీస్తున్నప్పుడు కనిపించిన పరిణామాలు..