ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు.. టీడీపీ వాళ్లవే.. ఇదిగో ప్రూఫ్!
వరదలో రాజకీయ దురద అంటే ఇదేనేమో అనుకుంటున్నారు జనాలు.. ఏపీ రాజకీయ పరిణామాలు చూసి. వరదలో కొట్టుకు వచ్చిన బోట్లు.. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయ్. డ్యామేజీ జరిగింది కూడా ! ఐతే బోట్లు కూడా ఇప్పుడు రాజకీయం అవుతున్నాయ్.