తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు సుమన్ (Suman). ప్రస్తుతం ఆయన పొలిటికల్ మూవీకి క్లాప్ కొట్టాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వైసీపీ (YCP) కండువా కప్పుకుంటారన్న టాక్ నడుస్తోంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన సుమన్… రాజమండ్రి ఎంపీ సీట్లో పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీని మీదే ఇప్పుడు లోకల్‌గా హాట్ హాట్ చర్చ నడుస్తోంది.

Actor Suman joins YCP.. Can contest as MP from that position..?