SWARUPANANDA : ఏ రోటి కాడ ఆ పాట… విశాఖ బ్రోకర్ స్వామి రూటే వేరు అప్పుడు జగన్ నా ఆత్మ.. ఇప్పుడు బాబు గ్రేట్ లీడర్

నీచ్ కమిన్ కుత్తేగాళ్లు… సామాన్యుల్లోనే కాదు. స్వామీజీలు… బాబాల్లోనూ పెరిగిపోయారు. విశాఖ శారద పీఠం స్వామి స్వరూపానందేంద్ర ఈ బాపతు గాడే. హిందూ మతం పేరుతో… యాగాలు.. పూజల్ని అడ్డం పెట్టుకొని… ఏకంగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలను శాసించాలనుకునే విశాఖ స్వరూపానందేంద్ర (Visakha Peetham Swaroopananda) కొత్తగా రూటు మార్చాడు. మొన్నటి వరకు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) కి షాడో స్వామిగా వ్యవహరించిన ఈ ఫేక్ బాబా… ఇప్పుడు రూటు మార్చి ఏపీ సీఎం చంద్రబాబు భజన చేస్తున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 13 June 2024, 1:00 PM IST

Published : 
  • 13 June 2024, 1:00 PM IST

Exit mobile version