భీమ్లా దర్శకుడు ఎక్కడ…? మూడేళ్ళుగా మాయం…!
‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు, ‘భీమ్లా నాయక్’తో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె. చంద్ర. పవన్ కళ్యాణ్, రానా వంటి ఇద్దరు బిగ్ స్టార్స్‌ను ఒకే ఫ్రేమ్‌లో హ్యాండిల్ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.