AP Cabinet : ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం… మెగా డీఎస్పీకు మంత్రివర్గం ఆమోదం..

ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం… సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ తొలి కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు హాజరయ్యారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 24 June 2024, 1:00 PM IST

Published : 
  • 24 June 2024, 1:00 PM IST

Exit mobile version