జగన్‌లో ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరిందంటూ సెటైర్లు వేస్తున్నారు చాలామంది. మే 13న రాష్ట్రంలో ఎన్నికలు ఫలితాలు వచ్చాయని.. అప్పటి నుంచి కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందని జగన్ ప్రశ్నించారు..