Top story: ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందంటే ? కీలక విషయాలుచెప్పిన కానిస్టేబుల్స్..!
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ఇన్స్పెక్టర్ నాగరాజుకు కుడి, ఎడమ భుజాలుగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుళ్లు కే.అశోక్, జంగం నాని ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు.