రాజశ్యామల యాగం (Rajshyama Yagam) చేస్తే… రాజ్యాలు దక్కుతాయన్నది సెంటిమెంట్. రాజుల కాలం నాటి వస్తున్న ఈ సంప్రదాయాన్ని… ఈ మధ్యే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా రెండు సార్లు కొనసాగించారు. రెండు సార్లూ అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆర్ (KCR) రాజశ్యామల యాగం చేశారు కానీ… ఈసారి జనం అమ్మవారిని అంతకంటే ఎక్కువగా ప్రార్థించారో ఏమో ఓడిపోయారు.

KCR should lose in that yagam.. And what about Jagan?