Padmanabha Reddy : పద్మనాభ రెడ్డి గారండీ.. ఏం సాధించారండీ !

లైఫ్‌లో ఒక్క రాంగ్‌ స్టెప్‌ వేస్తే చాలు. పరిస్థితి ఎటు నుంచి ఎటో వెళ్లిపోతుంది. అదే రాంగ్ స్టెప్‌ రాజకీయాల్లో వేస్తే ఏంకగా జీవితమే తలకిందులు ఐపోతుంది. కాపు ఉద్యమనే ముద్రగడ పద్మనాభం.. సారీ.. పద్మనాభ రెడ్డి ఈ మాటకు పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 June 2024, 4:00 PM IST

Published : 
  • 23 June 2024, 4:00 PM IST

Exit mobile version