YS Jagan : జగన్‌ను నమ్ముకొని ఇరుక్కున్న అధికారులు.. ఈ ఐఏఎస్‌ల కెరీర్‌లు ఇక నాశనమే..

నమ్మకం వేరు, గుడ్డి నమ్మకం వేరు.. నమ్మకం ఉంటే పర్లేదు.. గుడ్డిగా నమ్ముకుంటేనే భవిష్యత్ అంధకారంగా మారుతుంది. ఏపీలో కొందరు ఐఏఎస్‌ల పరిస్థితి ఇలానే ఉంది పాపం ! ఒకప్పుడు.. ఇప్పుడు… జగన్‌ను నమ్ముకున్న ఐఏఎస్‌ల కెరీర్‌ను ఇప్పుడు ఎండింగ్‌కు చేరుకున్నట్లు కనిపిస్తున్నాయ్. ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయ్.

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 June 2024, 1:25 PM IST

Published : 
  • 19 June 2024, 1:25 PM IST

Exit mobile version