Top story: కూటమి సర్కార్ పై జగన్ బ్రహ్మాస్త్రం… అమరావతిని అడ్డంపెట్టి కూటమి సర్కార్ పై జగన్ బ్రహ్మాస్త్రం…!
అమరావతి టార్గెట్గా వై సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి, కూటమి సర్కార్ పై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారా? 2029 ఎన్నికల్లో వైసీపీని ఈ అస్త్రమే గెలిపిస్తుందని బలంగా నమ్ముతున్నారా? ఇంతకీ ఏమిటా బ్రహ్మాస్త్రం? అది ఏ రకంగా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్