Pinnelli EVM Case : పిన్నెల్లికి బిగుస్తున్న ఉచ్చు క్రిమినల్ కేసు – అనర్హత తప్పదా ?

ఏపీలోని పల్నాడులో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పాలవాయి గేటులో EVM ధ్వంసం చేయడాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై క్రిమినల్ చర్యలతో పాటు… మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. హౌస్ అరెస్ట్ నుంచి పిన్నెల్లి తప్పించుకుపోయినా… పట్టించుకోని పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు టీడీపీ లీడర్లు.

Post Published By: dialnews
Updated : 22 May 2024, 12:23 PM IST

Published : 
  • 22 May 2024, 12:23 PM IST

Exit mobile version