తెలుగు రాష్ట్రాల్లో కోడి గుడ్ల ధరలు కొండెక్కి కూర్చుంటూన్నాయి. గత నెలంతా కార్తీక మాసం కావడంతో చికెన్, గుడ్ల వంక చూసిందే లేదు. ఇక కోడి గుడ్డు ధరలు అమాంతం తగ్గిపోయాయి. ఇక కార్తీక మాసం ముగిసింది. ఇప్పుడు తమ ప్రతపం చూపెడుతున్నాయి కోడి గుడ్లు. కార్తీక మాసం ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. గత నెలలో ఒక్కో గుడ్డు ధర కేవలం రూ.5.50 ఉండగా.. వారం కిందటా రూ.6కు చేరుకుంది.

The prices of chicken eggs have increased dramatically in the state