gold prices : దేశంలో నేటి బంగారం ధరలు ఎంతో తెలుసా..?
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో కొత్త సంవత్సరం పసిడి ధరలు 2000 డాలర్ల పైనే పరిగెత్తుంది. దీంతో యూఎస్ డాలర్ బలపడటంతో, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు చేసుకోని కాస్త తగ్గింది. వీటి ధరలు గంటల వ్యవధిలోనే మార్పులు చేసుకున్నారు. నిజానికి బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం అని చేప్పవచ్చు. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,073 డాలర్ల వద్ద ఉంది.