6,100 టీచర్ పోస్టులతో.. ఏపీ సర్కార్ డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిపై షర్మిల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మహానేత వైఎస్‌ఆర్ నాడు 52వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే.. వారసుడిగా చెప్పుకునే జగనన్న 6వేల పోస్టులతో వేసింది దగా డీఎస్సీ అని విమర్శించారు.
