YS SHARMILA: షర్మిల ముందు కాంగ్రెస్ 3 ఆప్షన్లు! కడప ఎంపీగా పోటీ..?
తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని.. ఏపీలో ఎంటర్ అవనని పదేపదే చెప్పిన షర్మిల.. కాంగ్రెస్‌లో చేరేందుకు ఎలా అంగీకరించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. షర్మిల ముందు కాంగ్రెస్ అధిష్టానం మూడు ఆప్షన్లు ఉంచినట్లుగా తెలుస్తోంది.