Budget 2024: రైతులకు మరిన్ని వ్యవసాయ రుణాలు… కొత్త బడ్జెట్ పై ఆశలు !

రైతులకు మరింతగా వ్యవసాయ రుణాలు అందుబాటులోకి రానున్నాయి.  అందుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టబోయే 2024-25 బడ్జెట్ లో ఏర్పాట్లు ఉంటాయని భావిస్తున్నారు.  వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచుతారని లీక్స్ వస్తున్నాయి.

Post Published By: dialnews
Updated : 24 January 2024, 3:46 PM IST

Published : 
  • 24 January 2024, 3:46 PM IST

Exit mobile version