GST On Popcorn: థియేటర్స్‌లో పాప్‌కార్న్‌పై జీఎస్టీ.. ఇక వాయింపుడే..

థియేటర్స్‌లో అమ్మే ఫుడ్‌ మీద జీఎస్టీ పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లో ఆమ్మే ఫుడ్‌ మీద 5 శాతం జీఎస్టీ విధించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే పాప్‌కార్న్‌, కూల్‌డ్రింక్‌ రేట్లు మరింత పెరిగిపోతాయి. ఈ నెల 11న జీఎస్టీ కమిటీ మీటింగ్‌ జరగబోతోంది.

Post Published By: narender Thiru
Updated : 8 July 2023, 11:58 AM IST

Published : 
  • 8 July 2023, 11:58 AM IST

Exit mobile version