Gold Rush: గోల్డ్ రష్.. కొనేందుకు ఎగబడుతున్న జనం.. టార్గెట్ రూ.80వేలు!

మున్ముందు బంగారం ధరలు ఇంకా పెరగొచ్చనే ఆందోళనల నడుమ ఈ ఏడాది అక్షయ తృతీయ (ఏప్రిల్ 22) సందర్భంగా బంగారం అమ్మకాలు జెట్ స్పీడ్‌తో జరిగాయి. ఈసారి నవంబరు 10న రాబోయే ధనత్రయోదశికి కూడా పసిడి అమ్మకాలు భారీ ఎత్తునే ఉంటాయన్న అంచనాలు వెలువడుతున్నాయి

Post Published By: narender Thiru
Updated : 25 August 2023, 11:58 AM IST

Published : 
  • 25 August 2023, 11:58 AM IST

Exit mobile version