Gold, Silver, : నేటి బంగారం.. వెండి ధరలు చూద్దాం రండి..

ఇవాళ దేశవ్యాప్తంగా చూసినట్టయితే హైదరాబాద్ మార్కెట్ బంగారం ధరలో స్వల్పంగా మార్పులు కనిపించాయి. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 57,690 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.6,2940గా ఉంది. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 57,700గా ఉంది. నిన్నటి బంగారం ధరలతో పోలీస్తే.. కేవలం 10 రూపాయలు మాత్రమే తగ్గింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 26 February 2024, 9:10 AM IST

Published : 
  • 26 February 2024, 9:10 AM IST

Exit mobile version