dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » silver

#silver

India opened medal account in paris olympics our athletes are showing their strength in the second day of shooting

Olympics Manu Bakar : గురి అదిరింది.. కాంస్యం గెలిచిన మను బాకర్..

July 28, 2024 | 05:00 PM

పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. రెండోరోజు షూటింగ్ లో మన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు.

India hit the floor in olympics bronze medal for manu bakar in 10m air pistol category

Olympics 2024 : ఒలింపిక్స్‌లో భోణి కొట్టిన భారత్‌.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్ కు కాంస్య పతకం..

July 28, 2024 | 04:27 PM

పారిస్‌ (Paris) లో జరుగుతున్న ఒలింపిక్స్‌ (Olympics) లో భోణి కొట్టిన భారత్‌.. ఎయిర్‌పిస్టల్‌ (Air Pistol Category) లో కాంస్య పతకం (Bronze medal)..

Gold prices are falling heavily finance minister nirmala sitharaman has announced the budget to reduce the tax burden on gold silver and platinum metals

Gold prices : బంగారం ధరలు ఇంకా పడిపోతాయా.. ఇప్పుడు కొనాలా.. వద్దా..

July 25, 2024 | 04:50 PM

గోల్డ్ ధరలు భారీగా పడిపోతున్నాయ్. బంగారం, వెండి, ప్లాటినం లోహాలపై పన్ను భారాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటించారు.

This budget introduced by finance minister nirmala sitharaman has brought relief to gold and silver buyers

Union Budget : తగ్గనున్న గోల్డ్ రేట్స్, మొబైల్స్.. విద్యార్థులు, యువతకు ఫుల్ బెనిఫిట్స్

July 23, 2024 | 03:47 PM

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ బంగారం, వెండి కొనేవారికి ఊరట కలిగించింది. ఈ రెండింటిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి తగ్గించడంతో గోల్డ్ రేట్లు తగ్గే అవకాశముంది. అలాగే మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపైనా 15శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గింది. దాంతో మొబైల్ రేట్లు కూడా డౌన్ అవుతాయని అంటున్నారు.

The price of gold has fallen drastically what is the rate of balance

Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర.. తులం రేటు ఎంతంటే..

July 21, 2024 | 12:30 PM

బంగారం కొనాలి అనుకునేవాళ్లకు నిజంగా ఇది అదిరిపోయే న్యూస్‌ అనే చెప్పాలి. ఎందుకంటే భారతీయులు అత్యంత ఇష్టపడే వస్తువుల్లో బంగారం కూడా ఒకటి.

Akshaya tritiya for women on akshaya tritiya

Akshaya Tritiya, Akshaya Tritiya : అక్షయ తృతీయ’ వేళ మహిళలకు బిగ్ షాక్

May 10, 2024 | 12:30 PM

అక్షయ తృతీయ (Akshaya Tritiya) పసిడి ప్రియులకు ప్రియమైన రోజు... ఈ రోజు కిలో కాకపోయిన తులం బంగారం (gold) మైన కొనలని మహిళలు వెయ్యి కళ్ళతో చేతులు చాపి క్యూలో నుంచుంటారు అంటే నమ్మండి. ఎందుకంటే ఈ రోజు బంగారం నగలు కొనడం అనేది ఓ సంప్రదాయంగా వస్తుంది. అలాంటి ఈరోజు మహిళలకు బిగ్ షాక్ తగిలింది.

Girl cheating family and police as theft their jewellery

GIRL CHEATING: దొంగ ఆమే.. బాధితురాలూ ఆమే.. నువ్ మహానటివి తల్లి..

April 11, 2024 | 05:05 PM

మనిషికి ఆశ ఉండాలా.. అది ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉండాలా.. అలా కాదని అత్యాశకి పోయి అతి తెలివి ప్రదర్శిస్తే ఇలాగే జైలుపాలు కావాల్సి ఉంటుంది. అలాంటి అమ్మాయి కథే ఇది. ఈ యువతి ఇంట్లో దొంగలు పడ్డారు.

Gold price increasing drastically is it right time to buy gold

GOLD PRICE: తులం బంగారం రూ.71వేలు.. ఇప్పుడు కొనాలా.. వద్దా..?

April 8, 2024 | 04:17 PM

ప‌సిడి ధ‌ర ఆల్‌టైమ్ రికార్డులు నెల‌కొల్పుతోంది. దీంతో ఇటు జాతీయంగా అటు అంతర్జాతీయంగా బులియ‌న్ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు ఆల్ టైం గ‌రిష్టానికి చేరుకున్నాయి. గురువారం చెన్నైలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల బంగారం ధ‌ర 490 రూపాయలు పెరిగి 71 వేల 400 వందలకు చేరింది.

Gold prices continue to rise for fourth straight day silver surges to 2 year high

GOLD PRICES: పసిడి పరుగు.. మిడిల్‌ క్లాస్‌కు బంగారం ఇక కలేనా..?

April 4, 2024 | 03:11 PM

2023 ఏప్రిల్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 55 వేల 950 ఉంది. కానీ ఇప్పుడు 64 వేల 720 కి చేరింది. అదే 24 క్యారెట్ల బంగారం ధర 2023 ఏప్రిల్‌లో 10 గ్రాములకు 61 వేల 40 రూపాయలు ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా 70 వేల 830కి చేరింది.

As everyones grape gold times running green prices

Gold, silver prices : అందరి ద్రాక్షగా బంగారం రెట్లు .. పరుగులు పెడుతున్న పసిడి ధరలు..

April 3, 2024 | 12:30 PM

బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. రోజు రోజుకు అందని ద్రాక్ష పండుగా.. పసిడి పరుగులు పెడుతుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam