Software Jobs: టీసీఎస్‌కు మహిళల వరుస రాజీనామాలు.. అసలేం జరిగింది.. వివాదం ఏంటి ?

దేశంలోని టాప్‌ ఐటీ సంస్థలో.. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అలియాస్ టీసీఎస్ ఒకటి. టీసీఎస్‌లో జాబ్ వస్తే లైఫ్ సెటిల్.. ఓ ఢోకా ఉండదు అనుకుంటారు చాలామంది. ఐతే అలాంటి సంస్థను ఇప్పుడో సమస్య వెంటాడుతోంది. సంస్థలోని మహిళా ఉద్యోగులు.. ఒకరి తర్వాత ఒకరు.. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 13 June 2023, 2:54 PM IST

Published : 
  • 13 June 2023, 2:54 PM IST

Exit mobile version