10 కంపెనీలు కలిసి 10 రకాల ప్లాన్లు వేసి 10 మోడళ్ల ఫోన్లు రిలీజ్ చేస్తే.. సింపుల్‌గా ఒకే ఒక్క మోడల్ రిలీజ్ చేసి ఆ పది ఫోన్లను పక్కకు నెట్టే సత్తా మార్కెట్‌లో కేవలం ఐఫోన్‌కు మాత్రమే ఉంది. అందుకే యాపిల్ నుంచి ఫోన్ రిలీజ్ అవుతోంది అంటే ప్రపంచం మొత్తం ఆ కొత్త ఫీచర్స్ కోసం ఎదురుచూస్తోంది.
