Aishwarya Rai Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడిపోయారా..? నిజమెంత..?

రీసెంట్‌గా అమితాబ్ బచ్చన్ తన కొడుకు అభిషేక్‌కి, అలానే కూతురుకు 3000 కోట్ల ఆస్తిని సమానంగా పంచాడు. ఆ పంపకాల్లో ఐష్ కొన్ని అభ్యంతరాలు వ్యక్త పరిచిందట. అక్కడే మామమాటకు తను ఎదురు చెప్పటమే కాదు.. ఇద్దరిమధ్యా చిన్న పాటి వాగ్వాదం జరిగిందని కూడా అన్నారు.

Post Published By: narender Thiru
Updated : 16 December 2023, 5:39 PM IST

Published : 
  • 16 December 2023, 5:39 PM IST

Exit mobile version