AJITH: సేమ్‌ టూ సేమ్‌.. మళ్లీ అదే డైరెక్టర్.. అదే కాంబో..!

ఈ ఇద్దరు కలిసి ఇప్పటి వరకూ 4 సినిమాలు చేస్తే నాలుగు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇందులో వీరమ్, వేదాళమ్ ట్రెండ్ బెండ్ తీస్తే వివేగమ్, విశ్వాసం ఫ్యాన్స్‌ని ఓ రేంజ్‌లో ఎంటర్టైన్ చేశాయి. ఇప్పుడు ఇదే కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. దీంతో తెగ ఖుషీ అవుతున్నారు అజిత్ ఫ్యాన్స్.

Post Published By: narender Thiru
Updated : 22 October 2023, 3:14 PM IST

Published : 
  • 22 October 2023, 3:14 PM IST

Exit mobile version