సోషల్ మీడియా జనాలకు ఇప్పుడు ఏది దొరికినా సరే దాని గురించి నానా హడావుడి చేస్తూ ఉంటారు. చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి చూస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ విషయంలో కూడా అదే జరుగుతుంది.