Amala Paul: తల్లి కాబోతున్న తెలుగు హీరోయిన్‌

ప్రపోజల్, పెళ్లి న్యూస్‌ని ఎంత ఫాస్ట్‌గా చెప్పిందో.. ఇప్పుడు ప్రెగ్నెన్సీని కూడా అంతే ఫాస్ట్ చెప్పేసింది అమలాపాల్. ఇన్‌స్టా పోస్టులో అమలా పాల్ బేబీ బంప్‌తో కనిపిస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 3 January 2024, 10:37 PM IST

Published : 
  • 3 January 2024, 10:37 PM IST

Exit mobile version