69th FilmFare Awards : 12th ఫెయిల్‌ కు అవార్డుల మోత

గతేడాది అక్టోబర్‌ 27న థియేటర్లలో విడుదలైన 12th ఫెయిల్‌ (12th Fail)సూపర్‌ హిట్‌గా నిలిచింది. కేవలం మౌత్‌ టాక్‌ తోనే భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.

Post Published By: Suresh Dialtelugu
Updated : 29 January 2024, 2:16 PM IST

Published : 
  • 29 January 2024, 2:16 PM IST

Exit mobile version