Anasuya Bharadwaj: ఫ్రీడమ్ ఫైటర్‌ పోజులో అనసూయ.. బయోపిక్‌లో యాక్ట్ చేయబోతుందా..?

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే అనసూయ.. సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. స్వాతంత్ర సమరయోధురాలు బేగం హజ్రత్ మహల్ ఫోటోతో, అదే లుక్‌లో ఉన్న తన ఫోటోని కూడా అనసూయ షేర్ చేసింది. దీంతో అనసూయ ఆమె బయోపిక్‌లో నటించబోతుందా అనే ప్రశ్న అందరిలో మొదలైంది.

Post Published By: narender Thiru
Updated : 14 August 2023, 4:12 PM IST

Published : 
  • 14 August 2023, 4:12 PM IST

Exit mobile version