ANCHOR SUMA: ఇదేం పని సుమా.. యాంకర్ సుమను ఆడుకుంటున్న నెటిజన్లు
హైపర్ ఆది ఫ్యాన్స్ అంతా సుమను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం పక్కవాళ్లను ఇన్సల్ట్ చేస్తారా అంటూ లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తున్నారు. కొడుకు సినిమా కోసం ఇంత ఓవరాక్షన్ చయాల్సిన పని లేదంటూ చీవాట్లు పెడుతున్నారు.