Baby Movie: దర్శకుడే నిర్మాతగా మరోసారి బేబీ కాంబినేషన్.. విడుదల ఎప్పుడంటే..

ఆనంద్, వైష్ణవి జంటగా కొత్త సినిమా తెరకెక్కుతోంది. అయితే, బేబీ సినిమా రూపొందించిన సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ అందించడంతోపాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. బేబీ నిర్మించిన ఎస్కేఎన్ మరో నిర్మాతగా ఉండనున్నారు.

Post Published By: narender Thiru
Updated : 20 October 2023, 7:47 PM IST

Published : 
  • 20 October 2023, 7:47 PM IST

Exit mobile version