Bhimaa Trailer: భీమా ట్రైలర్.. గోపీచంద్ ఊచకోత

యాక్షన్, థ్రిల్, సెంటిమెంట్ వంటి అంశాలతో, విజువల్ వండర్‌గా ఉంది ట్రైలర్. ఈ ట్రైలర్‌లో గోపీచంద్ మాస్ అవతార్‌లో ఇరగదీశాడనే చెప్పాలి. కమర్షియల్ అంశాలతోపాటు పరశురాముడు, శివుడు అంటూ మైథలాజీ టచ్ ఇచ్చారు.

Post Published By: narender Thiru
Updated : 24 February 2024, 8:59 PM IST

Published : 
  • 24 February 2024, 8:59 PM IST

Exit mobile version