రెండు రోజుల నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం సంచలనంగా మారుతోంది. జూనియర్ డాన్సర్ ను రేప్ చేసాడనే అంశంలో ఆయన నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. జానీ మాస్టర్ ను పోలీసులు రెండు రోజుల్లో అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
