బిగ్ బ్రేకింగ్; అవును చేశా, ఒప్పుకున్న జానీ మాస్టర్

జూనియర్ డాన్సర్ ను వేధించిన కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు గోవా లో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయనను రిమాండ్ కు అప్పగించాలని కోర్ట్ లో పోలీసులు పిటీషన్ వేయగా అందుకు న్యాయస్థానం అంగీకరించింది.

Post Published By: Vencateshg
Updated : 20 September 2024, 4:01 PM IST

Published : 
  • 20 September 2024, 4:01 PM IST

Exit mobile version