బిగ్ బాస్ సీజన్ 7 క్లైమాక్స్ కు చేరుకుంటుంది. 11వ వారం కంప్లీట్ చేసుకుని 12వ వారంలోకి వచ్చేసింది. ఇంట్లో పది మంది సభ్యులతో కళకళలాడుతోంది. వీకెండ్ లో ఎలాంటి ఎలిమినేషన్ లేకుపోవడంతో జాలీగా గడిపిన ఇంటిసభ్యులు.. బఇంటిసభ్యులు వీకెండ్ లో జరిగిన టాపిక్ గురించి మాట్లాడుకున్నారు. తర్వాత బిగ్ బాస్ నామినేషన్ల ప్రక్రియను మొదలు పెట్టాడు

Shivaji, the farmer's child who shocked Rathika.