బ్లాక్ మార్కెట్” అడ్డంగా బుక్ అయిన బుక్ మై షో సీఈఓ…
బుక్ మైషో సీఈఓ, సహ వ్యవస్థాపకుడు ఆశిష్ హేమ్ రజనీ, కంపెనీ టెక్నికల్ హెడ్ కు సమన్లు జారీ చేసారు. బ్రిటిష్ రాక్ బ్యాండ్ కోల్డ్ ప్లే కచేరీ టిక్కెట్ లను బ్లాక్ మార్కెటింగ్ చేసినట్లు ఆరోపణలపై తాజాగా సమన్లు జారీ చేసారు.