భయంకరమైన జంతువులను చూస్తే మన గుండె జారిపోతుంది. బ్రతుకు జీవుడా అంటూ వాటి నుంచి దూరంగా పరుగులు తీస్తాం. అలాంటిది సినిమాల్లో మన స్టార్ హీరోలు వాటితో యుద్దాలు, పోరాటాలు చేస్తుంటే కళ్ళు ఆర్పకుండా చూస్తాం. వాటిని చంపేస్తే హీరోని చూసి పొంగిపోతాం… ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఈ ట్రెండ్ బాగా కనపడుతుంది. క్రూర మృగాలతో హీరోలు పోరాటాలు చేసే సన్నివేశాలకు మంచి క్రేజ్ ఉండటంతో దర్శకులు అందరూ అదే ఫాలో అవుతున్నారు. మరి అసలు ఈ […]

kanguva