ధనుష్ నువ్వు మనిషివా మానవ మృగానీవా…? ఇన్ని సినిమాలా…?

ఏ హీరో అయినా ఒకటి రెండు సినిమాల్లో నటించడం ఇప్పుడున్న పరిస్థితిలో గొప్ప. అలాంటిది ఏకంగా పది సినిమాలు ఓ స్టార్ హీరో లైన్ లో పెట్టడం అంటే…? ఇట్స్ నాట్ ఏ జోక్ కదా…? ఇప్పుడు తమిళ స్టార్ హీరో ధనుష్ ఏకంగా పది సినిమాలను లైన్ లో పెట్టేసాడు.

Post Published By: Vencateshg
Updated : 6 November 2024, 6:43 PM IST

Published : 
  • 6 November 2024, 6:43 PM IST

Exit mobile version