సినీ ఇండస్ట్రీలో బ్యూటీస్ అంటే అందరికీ మొదట గుర్తొచ్చేఇ కేరళ. అక్కడి నుంచి వచ్చిన హీరోయిన్స్ అంతా దాదాపు అన్ని ఇండస్ట్రీల్లో మంచి పొజిషన్‌లో ఉన్నారు. మాలీవుడ్ నుంచి వచ్చే కథలు కూడా చాలా క్లాసిక్‌గా మంచి కల్ట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాయి. కానీ కళ్లకు కనిపించే ఈ కలర్ వెనక ఏంతో మంది అమ్మాయిల వేదన ఉంది. ఎవరికీ చెప్పుకోలేని ఆవేదన ఉంది. ఒక్కోసారి ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది. మలయాళ సినీ పరిశ్రమ […]
