Gadar 2: బాహుబలి కోటని బద్దలు కొడుతున్న బాలీవుడ్ హీరో..!

ఆల్రెడీ కేజీయఫ్-2 హిందీ కలెక్సన్స్ రూ.435 కోట్ల రికార్డుని బ్రేక్ చేసింది గదర్ 2. అలా ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత మిగిలింది బాహుబలి 2, పటాన్ రికార్డులే. అసలే బాహుబలి 2 రికార్డులని హిందీ జనం బ్రేక్ చేయలేరనుకుంటే.. ఈఏడాదే పఠాన్ హిట్‌తో షారుఖ్ ఖాన్ షాక్ ఇచ్చాడు.

Post Published By: narender Thiru
Updated : 28 August 2023, 8:08 PM IST

Published : 
  • 28 August 2023, 8:08 PM IST

Exit mobile version