Hero Karthi : హీరో కార్తీ.. సీక్వెల్స్ దండయాత్ర..!

దండయాత్ర.. ఇది కార్తీ గాడి సీక్వెల్స్ దండయాత్ర.. అంటున్నాడు హీరో కార్తీక్.. వరుస సీక్వెల్ మూవీస్‌ తో దండయాత్ర చేయడానికి రెడీ అయిపోతున్నాడు ఈ క్యూట్ హీరో.. నిజానికి ఈ మధ్య కాలంలో హిట్‌ సినిమాల సీక్వెల్స్ ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే చాలా హిట్ సినిమాల సీక్వెల్స్ వచ్చాయి.. అయితే.. ఏ స్టార్ కి అచ్చిరానంతగా.. కార్తీకి మాత్రం సీక్వెల్స్‌ బాగా వర్కౌట్ అవుతున్నాయి.. దీంతో.. ఒకేసారి రెండు సీక్వెల్స్‌తో ఈ ఖైదీ ప్రేక్షకుల ముందు వచ్చేస్తున్నాడు..

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 November 2023, 2:14 PM IST

Published : 
  • 19 November 2023, 2:14 PM IST

Exit mobile version