గత కొన్నాళ్ళుగా వార్తల్లో లేని మెగా వారి కోడలు లావణ్య త్రిపాఠి ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. సినిమా వాళ్ళ గురించి ఏదైనా క్లూ దొరికితే చాలు అల్లుకుపోయే సోషల్ మీడియా జనాలకు మంచి విందు భోజనం లాంటి సిగ్నల్స్ ఇచ్చింది లావణ్య. గత ఏడాది నవంబర్ లో పెళ్లి చేసుకున్న లావణ్య ఇప్పుడు ఏ సినిమాలో నటించడం లేదు. హ్యాపీ బర్త్ డే సినిమా లావణ్య ఆఖరి సినిమా… ఆ తర్వాత ఆమె ఒకటి […]
