రీ ఎంట్రీలోనూ హీరోయిన్‌గా వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతోంది కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన బ్యూటీ కాజల్. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించింది. టాప్ హీరోయిన్‌గా ఫోకస్ అయింది. 50 సినిమాలు చేసిన హీరోయిన్‌గా రికార్డ్ సృష్టించింది.
