Kiran Abbavaram: కంగ్రాట్స్ అబ్బవరం.. హీరోయిన్‌తో కిరణ్ అబ్బవరం ఎంగేజ్‌మెంట్‌..

మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా.. క్లీన్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత అతడికి వరుస ఆఫర్లు వచ్చాయ్. ఆ తర్వాత ఎస్‌ఆర్‌ కళ్యాణమండపంతో మంచి హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నాడు.

Post Published By: narender Thiru
Updated : 11 March 2024, 3:37 PM IST

Published : 
  • 11 March 2024, 3:37 PM IST

Exit mobile version